Tag: తిరుపతి గ్రామీణ

తుడా ప్రతులు పంచాయతీలకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శుల వినతి

తుడా భవన అప్రూవల్ ప్రతుల పంపిణీపై పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ తిరుపతి గ్రామీణ పరిధిలోని పంచాయతీల అభివృద్ధిలో కీలకమైన భవన నిర్మాణ అనుమతులపై మరోసారి చర్చ మొదలైంది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) అనుమతితో గ్రామాల్లో భవనాలు నిర్మించబడుతున్నా, వాటికి…