తిరుపతిలో అలంకారప్రాయంగా మారిన ATM యంత్రాలు
ATMలు పని చేయక ఇబ్బందులు తిరుపతిలోని ఓ ప్రముఖ ప్రవేశ మార్గంలో ఉన్న ATM యంత్రాలు గత కొంతకాలంగా అందుబాటులో లేవు. పాత యంత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ATMలు పెట్టినప్పటికీ, ఇప్పటివరకు అవి పని ప్రారంభించలేదు. ఈ పరిస్థితి…