తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
వైభవంగా ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడే అవకాశం ఉండటంతో అన్ని వసతులు అందుబాటులో ఉంచారు. భారీ భక్తుల…
