తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది – సర్వదర్శనానికి 12 గంటల వేచి ఉండాల్సిన స్థితి
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. 12 కంపార్ట్మెంట్ల్లో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి చేరే భక్తుల సంఖ్య…
