Tag: #నంద్యాల #రహదారి పరిస్థితులు #పీలుపులు #ప్రజల ఇబ్బందులు #RainDamage #AndhraRoads #MunicipalityIssues #PublicSafety

ప్రధాన రహదారులపై – ప్రజలు తీవ్ర ఇబ్బందులు

🔶 నంద్యాల పట్టణ ప్రజలకు రహదారి భయం నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. వర్షం పడిన ప్రతిసారి రోడ్లపై భారీ పీలుపులు ఏర్పడి మట్టి, నీరు చేరి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్లడమే…