నేరూరు ప్రధాన రహదారిపై గుంతలు – ప్రయాణికులకి ఇబ్బందులు
రహదారి దుస్థితి ఆర్పకం మండలంలోని నేరూరు నుంచి కొత్త నేరూరుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణ స్థితిలో ఉంది. రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసినా ప్రమాదం కొద్దిపాటి వర్షం పడినా ఈ గుంతలలో…