పదునైన జ్ఞాపకశక్తికి ఈ అలవాట్లు తప్పనిసరి!
డిజిటల్ యుగంలో మెదడుకు కసరత్తు అవసరం! నేటి ఆధునిక జీవన శైలిలో, ప్రతి విషయంలో వేగం కీలకం. కానీ ఇదే వేగం మన మెదడు మీద ప్రభావం చూపుతుంది. మతిమరుపు, అలసట, చిత్తవైకల్యం వంటి సమస్యలు యువతలోనూ కనిపించడంతో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం…