విద్యార్థులకు “తల్లి వందనం” పథకం అమలు: 9,301 మందికి నేరుగా ఆర్థిక సహాయం
విద్యకు ఓ అంకిత నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలలో ఒకటైన తల్లి వందనం పథకం, విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడానికి వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నగదు జమ…