ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై! ఐపీఎల్ 2025 నుంచి ఢిల్లీ ఔట్
ఐపీఎల్ 2025 సీజన్‌కి కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తన పోరాట సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధిస్తూ ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించింది. ఇక అదే మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం…