Tag: బుట్టబొమ్మ పూజా

పూజా హెగ్డే ‘రెట్రో’తో తెలుగు రీ-ఎంట్రీ – కొత్త లవ్ స్టోరీతో రాబోతున్న బుట్టబొమ్మ

మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పూజా రీ ఎంట్రీ తెలుగు సినీ ప్రియులకు బుట్టబొమ్మగా గుర్తుండిపోయే పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. 2022లో ‘ఎఫ్3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించిన తర్వాత ఆమె తెలుగుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు…