తిరుమలలో దర్శన రద్దీ సాధారణం – సర్వదర్శనానికి 10 గంటలు, శీఘ్రదర్శనానికి 3 గంటల వేచివేళ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లు నిండగా, సర్వదర్శనానికి 10 గంటలు, ₹300 శీఘ్రదర్శనానికి 3 గంటల సమయం. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు వేలాది భక్తులు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి చేరుకుంటారు.…
