వాణి కపూర్ తొలి ఓటీటీ సిరీస్ ‘మండలం మర్డర్స్’ జూలై 25 నుంచి స్ట్రీమింగ్!
🎬 వాణి కపూర్ ఓటీటీలోకి ఎంట్రీ – ‘మండలం మర్డర్స్’తో క్రైమ్ థ్రిల్లర్ బాలీవుడ్ నటి వాణి కపూర్ తన కెరీర్‌లో తొలిసారి ఓటీటీలో అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 25న విడుదల కాబోతున్న ‘మండలం మర్డర్స్’ (Mandala Murders) వెబ్ సిరీస్‌తో…