తిరుపతి ప్రాంతంలో టమాటా ధరలు పడిపోవడంతో రైతుల ఆవేదన
టమాటా ధరల పతనం: రైతుల ఆవేదన తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో టమాటా ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. 15 కిలోల టమాటా పెట్టెకు గరిష్ఠంగా రూ.90 మాత్రమే లభిస్తుండగా, కనిష్ఠంగా రూ.30 మాత్రమే అందుకుంటున్నారు. ఈ ధరలతో రైతులు తమ పెట్టుబడులను…