తిరుపతిలో మద్యం దుకాణంపై మహిళల ధర్నా
మునిరెడ్డినగర్లో మహిళల ఆందోళన తిరుపతి నగరంలోని మునిరెడ్డినగర్ ప్రాంతంలో బార్–మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ కాలనీ, గాంధీపురం మహిళలు ఫ్లకార్డులు పట్టుకుని బహిరంగంగా ధర్నా చేపట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రపు…
