మాలవ్యాజీ స్కూల్ సమస్యల పరిష్కారానికి చర్యలు – తిరుపతి కమిషనర్ హామీ
తిరుపతి మాలవ్యాజీ స్కూల్‌లో నీటి సమస్యలకు పరిష్కారం కోసం ఇంజనీరింగ్ విభాగం తాత్కాలిక మరమ్మతులు చేపట్టిందని కమిషనర్ తెలిపారు. తిరుపతి మాలవ్యాజీ స్కూల్‌లో నీటి సమస్యలకు పరిష్కార చర్యలు ప్రారంభం – కమిషనర్ వివరణ తిరుపతి నగరంలోని మాలవ్యాజీ స్కూల్ వద్ద…
