మెదడు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అలవాట్లు – తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
తక్కువ నిద్ర, ప్రాసెస్‌డ్ ఫుడ్, స్క్రీన్ టైమ్, ఒంటరితనం – ఇవి మెదడు ఆరోగ్యానికి హానికరం. అలవాట్లను మార్చితే జ్ఞాపకశక్తి బలపడుతుంది. నేటి వేగవంతమైన జీవితంలో మనం ప్రతిరోజు అనేక పనులు, బాధ్యతలు, టెక్నాలజీ ఆధారిత జీవన విధానంతో బిజీగా గడుపుతున్నాం.…
