తిరుపతిలో శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం
తిరుపతిలో SVVU పరిసరాల్లో చిరుత సంచారం. హాస్టల్ సమీపంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉన్నారు. అటవీ శాఖ జాగ్రత్త సూచనలు. SVVU యూనివర్సిటీలో చిరుత పులి దర్శనం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో (SVVU) చిరుత పులి సంచారం భయాందోళన సృష్టిస్తోంది. విద్యార్థుల…
