రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి – అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
థియేటర్లలో విజయం సాధించిన ‘కూలీ’ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు రజనీకాంత్ పవర్‌ఫుల్ నటన, లోకేష్ స్టైలిష్ టేకింగ్‌ను విశేషంగా మెచ్చుకున్నారు. ఓటీటీలో…