‘పోలీస్ స్టేషన్లో భూత్’లో రమ్యకృష్ణ కొత్త లుక్ – సోషల్ మీడియాలో వైరల్!
‘పోలీస్ స్టేషన్లో భూత్’ సినిమాలో రమ్యకృష్ణ కొత్త లుక్తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమ్మోరు’లో శక్తిదేవతగా, ‘బాహుబలి’లో శివగామిగా శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి రమ్యకృష్ణ, ఇప్పుడు కొత్త అవతారంలో…
