Tag: రెడ్డిగుంట మండలం

గజలమండ్యం పంచాయతీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదాలు – ప్రజల్లో ఆందోళన

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకర పరిస్థితులు రెడ్డిగుంట మండలంలోని గజలమండ్యం పంచాయతీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్యూజ్ కారియర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇవి చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో పాటు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. తక్కువ ఎత్తు –…