చంద్రగిరిలో స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక రవాణా ఉద్ధృతి – హిటాచి యంత్రాలతో దోపిడీ, అధికారులు మౌనం
చంద్రగిరిలో స్వర్ణముఖి నదిలో హిటాచి యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకం కొనసాగుతోంది. ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ఆందోళనలో. స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తవ్వకం కొనసాగుతోంది చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి నది ప్రాంతంలో మళ్లీ అక్రమ ఇసుక రవాణా…
