తిరుపతిలో ‘రోడ్ డాక్టర్’తో గుంతల సమస్యకు పరిష్కారం
రోడ్ల సమస్యకు కొత్త పరిష్కారం తిరుపతి నగరంలో రోడ్లపై గుంతలు ప్రజలకు ఎప్పటినుంచో తలనొప్పిగా మారాయి. వర్షాకాలంలో గుంతలు మరింత ప్రమాదకరంగా మారి, ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు ఒక కొత్త సాంకేతికతను ఉపయోగించడం…
