ఇషాన్ కిషన్ వివాదాస్పద ఔట్: టీ20 క్రికెట్‌లో అరుదైన సంఘటన
ఇషాన్ కిషన్ వివాదాస్పద ఔట్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఔట్ కాకపోయినా, ఔట్ అయినట్లు భావించి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సంఘటన…