తిరుపతిలో పరమశివుని చెంత ప్రదోష పూజలు ఘనంగా నిర్వహింపు
తిరుపతిలో పరమశివుని చెంత ప్రదోష పూజలు ఘనంగా నిర్వహింపు తిరుపతి: పురాతన శివాలయంలో గురువారం ప్రదోష పూజలు ఘనంగా నిర్వహించారు. శివ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నందీశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, ఉత్సవ…