Tag: శ్రీకాళహస్తిలో ప్రమాదకర నిర్మాణం

శ్రీకాళహస్తిలో ప్రమాదకరంగా మారిన నిర్మాణం – ప్రజల్లో ఆందోళన

ప్రమాదకరంగా మారిన నిర్మాణం శ్రీకాళహస్తి మండలంలో ఒక ఓవర్‌హెడ్ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. దీని క్రిందుగా ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. నిర్మాణం ఎప్పుడైనా కూలిపోతుందేమో అన్న భయంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆవేదన…