Tag: సుపథం దర్శనం

టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం – బ్రహ్మోత్సవాల సందర్భంగా సదుపాయాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక సదుపాయం తిరుమలలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించడం ద్వారా వారు కూడా…