రూ.5 కోట్ల బడ్జెట్తో రూ.60 కోట్లు వసూలు చేసిన ‘సు ఫ్రమ్ సో’
చిన్న సినిమా, పెద్ద విజయం కన్నడ హారర్ కామెడీ చిత్రం ‘సు ఫ్రమ్ సో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా, విడుదలైన కొద్దికాలంలోనే రూ.60 కోట్లు వసూలు చేసి చిత్రబృందానికి భారీ…
