ఇదిదా సర్‌ప్రైజూ… ‘కార్తి 29’ చిత్రంలో నాని స్పెషల్ రోల్!
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందిన హీరోలైన నాని, కార్తి కలయిక ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, కార్తి 29వ చిత్రంలో నేచురల్ స్టార్ నాని ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్.…