అప్పడాలు, పచ్చళ్లు బీపీకి హానికరం! తెలుసుకోండి
పప్పన్నంలో అప్పడాలు నంచుకుని తింటున్నారా? జాగ్రత్త..! అమాంతం బీపీ పెరిగే ప్రమాదం బ్లడ్ ప్రెజర్ (బీపీ) అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఒక్కసారి వచ్చాక అది సరిగ్గా నియంత్రణలో లేకపోతే హార్ట్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి అనేక ప్రమాదాలు…