తిరుమల శ్రీవారి సర్వదర్శన క్యూ లైన్ అప్డేట్
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది, టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి క్యూ అప్డేట్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో…
