ఫ్లైట్‌లో సాంకేతిక లోపం… రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్
ఇండిగో విమానంలో అత్యవసర పరిస్థితి శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో, పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలో 221 మంది ప్రయాణికులు…
