ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు!
ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు! భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఎన్నడూ సాధించని విధంగా, టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవడం విశేషం. ఇది…
