ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కానిస్టేబుల్ జాబ్స్‌లో 850 మంది ఎంపిక
👮 ఉమ్మడి చిత్తూరు జిల్లాకు గర్వకారణం – 850 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు! ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మొత్తం 850 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో విజయం సాధించారు. పోలీస్ శాఖలో ఉద్యోగం కావాలనే లక్ష్యంతో శ్రమించిన…
