ఏబీ డివిలియర్స్ ధాటికి ఇంగ్లాండ్ చిత్తు – లెజెండ్స్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా విజయం
లెజెండరీ పవర్ షో! వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో మరోసారి ఏబీ డివిలియర్స్ మ్యాజిక్ చూచించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను అద్భుతంగా ఓడించింది. లక్ష్యం చిన్నదే అయినా, ఏబీ ఆట తీరు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఏబీ…