Tag: Dhanush Kubera

కుబేరాతో ధనుష్ మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడు: శేఖర్ కమ్ముల ట్వీస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సెన్సిటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కుబేరా’ సినిమా పై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర…