‘జూరాసిక్ వరల్డ్: రీబర్త్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో – నవంబర్ 14 నుంచి ఉచిత స్ట్రీమింగ్
జూలైలో విడుదలైన ‘జూరాసిక్ వరల్డ్: రీబర్త్’ రూ.7500 కోట్ల కలెక్షన్‌తో సంచలనం. నవంబర్ 14 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఉచిత స్ట్రీమింగ్, తెలుగు వెర్షన్‌లో అందుబాటులో. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జూరాసిక్ వరల్డ్: రీబర్త్ (Jurassic World: Rebirth)’ ఇప్పుడు OTTలోకి అడుగుపెడుతోంది. జూలైలో…
