తెలుగు గంగ కాలువల ద్వారా 1.42 లక్షల ఎకరాలకు సాగునీటి పంపిణీ
తెలుగు గంగ కాలువల ద్వారా సాగునీటి పంపిణీ – రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది గూడూరు:తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలోని కాలువల ద్వారా ప్రస్తుతం 1.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రావడం రైతుల్లో ఆనందం నింపుతోంది. గతంలో కంటే విస్తృతంగా నీరు…