పడవ రేవు మార్గంలో దీపాలు లేక మత్స్యకారుల ఇబ్బందులు
పడవ రేవు మార్గంలో మత్స్యకారుల ఇబ్బందులు మండలంలోని 18 మత్స్యకార గ్రామాలకు చెందినవారు ప్రతిరోజూ చేపల వేట కోసం పడవ రేవు (బోట్ జెట్టి)కు వెళ్లాల్సి వస్తోంది. అయితే, అక్కడికి వెళ్లే రహదారిలో విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు…
