Tag: India South Africa Final

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా – నవీ ముంబైలో ఉత్కంఠ తారస్థాయిలో!

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలిసారి టైటిల్ పోరులో తలపడుతున్నాయి. నవీ ముంబైలో వర్షం ఉత్కంఠ పెంచింది. క్రికెట్ అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముచ్చటైన సమరం రేపు జరగనుంది. భారత్ (India) మరియు దక్షిణాఫ్రికా…