ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల – హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠ భరితమైన ముగింపు దశకు చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించాయి. తాజాగా BCCI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ప్లే ఆఫ్స్‌లో తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్…