IPL మినీ ఆక్షన్ 2026: 14 దేశాల నుంచి 1,355 మంది రిజిస్టర్ – రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ లిస్ట్‌లో 47 స్టార్ ప్లేయర్లు
IPL 2026 మినీ ఆక్షన్‌కు 1,355 మంది రిజిస్టర్. రవి బిష్ణోయ్, స్టీవ్ స్మిత్, కామెరన్ గ్రీన్ సహా 47 మంది రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో. మ్యాక్స్‌వెల్ రిజిస్టర్ కాలేకపోయారు. IPL 2026 మినీ ఆక్షన్‌కు 14 దేశాల నుంచి…
