చిత్తూరు జిల్లా కనుమ రోడ్డులో లారీ బోల్తా – ఇద్దరికి గాయాలు
కనుమ రోడ్డులో లారీ ప్రమాదం చిత్తూరు జిల్లాలోని కనుమ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోసకాయల లోడుతో తిరుపతి వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు…
