శ్రీవారి దర్శనానికి కిరణ్ అబ్బవరం – తిరుమలలో సినీ నటుడికి ఘన స్వాగతం
🎥 సినీ నటుడు కిరణ్ అబ్బవరం తిరుమలలో దర్శనం ప్రముఖ యువ నటుడు కిరణ్ అబ్బవరం, తన కుటుంబసభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.వీవీఐపి విరామ సమయంలో స్వామివారి సన్నిధిని చేరి మొక్కులు చెల్లించుకున్న ఆయన, అనంతరం వేదపండితుల…
