ధోనీ LBW వివాదం: అల్ట్రా ఎడ్జ్ స్పైక్ ఉన్నప్పటికీ అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
ధోనీ LBW వివాదం: అల్ట్రా ఎడ్జ్ స్పైక్ ఉన్నప్పటికీ అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ధోనీ ఎల్‌బీడబ్ల్యూ ఇప్పుడు వివాదంగా మారింది. బంతి బ్యాట్‌ని తాకుతున్నట్లు అల్ట్రా ఎడ్జ్‌లో చూపించినప్పటికీ థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. థర్డ్…
