‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మూవీ బ్లాక్‌బస్టర్ – రూ.90 కోట్లు వసూలు
🔹 7 కోట్ల బడ్జెట్ – 90 కోట్ల కలెక్షన్ ఏప్రిల్ 29న విడుదలైన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకు…
