విజయ్ సేతుపతి – నిత్యా మీనన్ జంటగా ‘సార్ మేడమ్’ విడుదల
🎬 సార్ మేడమ్ – భార్యాభర్తల అనుబంధాన్ని హృద్యంగా చెబుతున్న సినిమా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సార్ మేడమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తమిళంలో ‘తలైవన్ తలైవి’ పేరుతో జూలై 25న విడుదలైన ఈ…
