Tag: Temple Renovation

వకుళమాత ఆలయ అభివృద్ధికి టీటీడీ కృషి

🔹 భక్తుల రాక పెరుగుతోంది – అభివృద్ధి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతి సమీపంలో ఉన్న పురాతనమైన వకుళమాత ఆలయానికి భక్తుల రాక రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ తాజాగా ఈ ఆలయ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఆలయాన్ని పరిశీలించిన…