తిరుమలలో పొగమంచు, చిరుజల్లులు – భక్తులకు అద్భుత అనుభూతి
తిరుమలలో ఉదయపు అందాలు తిరుమలలో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకొని, చిరుజల్లులు కురిసాయి. ఈ అందమైన వాతావరణం భక్తుల హృదయాలను అలరించింది. ఘాట్ రోడ్డుపై మంత్రముగ్ధం చేసే దృశ్యాలు పొగమంచుతో కప్పబడిన మార్గం పర్వతాల నడుమ జల్లులు శీతల గాలులు, పచ్చని…
