Tag: Tirupati accident

తిరుపతిలో గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం – బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

తిరుపతి గరుడ వారధిపై బైక్ ప్రమాదం. అదుపు తప్పి గోడను ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి. మృతుడు జీవకోనకు చెందినవాడు. తిరుపతి నగరంలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గరుడ వారధి (Garuda Varadhi) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో…