తిరుపతిలో మహిళ ఆత్మహత్యాయత్నం – స్థానికుల రక్షణ
తిరుపతిలో మహిళ ఆత్మహత్య యత్నం తిరుపతి నగరంలోని గుమ్మలగుంట రైలు వంతెన కింద విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా రక్షించారు. 🚨…
